40 ఏళ్ల ‘హత్య కేసు’.. అలహాబాద్ హైకోర్టుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం!

హత్య కేసులో 40 ఏళ్లుగా అప్పీల్ పిటిషన్ పెండింగ్‌లో ఉంచడంపై అలహాబాద్ హైకోర్టుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.