A Day in Advance
జిల్లాలో ఒక రోజు ముందే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 1న ఆదివారం సెలవు కావడంతో శనివారం 15 మండలాలు, రెండు మూడు మునిసి పాలిటీలు, ఒక నగరపంచాయతీలో లబ్ధిదారులకు పింఛన్ సొమ్ము అందించనున్నారు.