Alpha Trailer: గొర్రెలా కాదు తోడేలులా.. 'ఆల్ఫా'లో ఆలియా భట్ విశ్వరూపం.. హృతిక్ ఎంట్రీతో గూస్‌బంప్స్!

వైఆర్ఎఫ్ (YRF) సక్సెస్‌ఫుల్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న మొట్టమొదటి లేడీ ఓరియెంటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' (Alpha). బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్, యంగ్ సెన్సేషన్ శార్వరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ హై-ఓల్టేజ్ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.