Amaravati: నవ రాజధానిలో చరిత్రాత్మక ఆరంభం.. అమరావతిలో పెట్టబోయే తొలి విగ్రహం ఎవరిదో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో చరిత్రాత్మకత ఆరంభం కాబోతోంది. ప్రజా రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని మొట్టమొదటగా ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 25న వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని అమరావతిలోని వెంకటపాలెంలో అధికారికంగా ఆవిష్కరించనున్నారు. రాజకీయాలకు అతీతంగా అజాతశత్రువుగా గుర్తింపు పొందిన వాజ్‌పేయి విగ్రహాన్ని అమరావతిలో తొలి విగ్రహంగా నిలపడం వెనుక ఒక స్పష్టమైన సంకేతం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.