Andhra News: ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. కంటి సమస్యల గుర్తించేందుకు సరికొత్త ఏఐ టెక్నాలజీ!

ఏపీ ప్రజలకు ప్రభుత్వం అదరిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. మదుమేహం కారణంగా కంటి చూపు దెబ్బతినే రెటినోపతి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి రోగులకు సకాలంలో చికిత్స అందించేందుకు సరికొత్త AI ఆధారిత స్క్రీనింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది. గుంటూరు, కర్నూలు, విశాఖలోని ప్రభుత్వాసుపత్రుల్లో దీన్నిపైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించబోతుంది. కంటి వైద్యుల కొరత ఉన్న ప్రాంతాల్లో రోగులను సకాలంలో గుర్తించి చికిత్స అందించడం ఇది చాలా బాగా ఉపయోగపనుంది.