Andhra News: భార్యభర్త మధ్యలో ప్రియుడు.. ఆయన లేడని ఇంటికి పిలిచింది.. తర్వాతి సీన్ ఇదే..

పల్నాడు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఎన్ని సార్లు చెప్పినా వినకుండా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ, ఇల్లు మారినా వెంటపడుతున్నాడనే కోపంతో ఒక వ్యక్తిని భార్యాభర్తలు కలిసి దారుణంగా హత్య చేశారు. బాధితుడి భార్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘాతుకానికి పాల్పడిన భార్యభర్తలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.