Andhra Pradesh: ఆ మాత్రం దానికే చంపడం ఏందిరా.. నీ ఆవేశంతో మూడు కుటుంబాల్లో..

క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. మాట మాట పెరిగి ఘర్షణకు కారణమైంది. ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. విశాఖ తాటి చెట్ల పాలెంలో ఈ ఘటన జరిగింది. భార్య నిండు గర్భిణీ కాగా ఒకగానొక్క కొడుకు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. స్నేహితుడే ఆ యువకుడు పాలిట యముడై ప్రాణాలు తీయడం అందరిని కలచివేస్తోంది.