ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు పెద్ద ఊరట కల్పించింది. ఇకపై 24 గంటల్లోనే వెహికల్ రిజిస్ట్రేషన్ పూర్తవ్వనుంది. ఈ మేరకు ప్రభుత్వం కొత్త సిస్టమ్ రూపొందింది. కొత్త సాఫ్ట్‌వేర్‌ను రిజిస్ట్రేషన్ల కోసం ప్రవేశపెట్టింది. దీని వల్ల 24 గంటల్లోనే వెహికల్ రిజిస్ట్రేషన్ పూర్తవ్వనుంది.