Andhra Pradesh: వారి అకౌంట్లోకి నేరుగా రూ.25 వేలు.. కార్మికుల దినోత్సవం రోజున ఏపీ ప్రభుత్వం శుభవార్త..

కార్మికులకు ఏపీ సీఎం చంద్రబాబు మేడే గిఫ్ట్ ప్రకటించారు. భనవ నిర్మాణ కార్మికుల కోసం పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. వారి పెళ్లికిరూ.25 వేల ఆర్దిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే వారి పిల్లలకు కలిగే సంతానానికి కూడా రూ.20 వేలు అందిస్తున్నట్లు చెప్పారు.