ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత కార్యక్రమాలు

మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పిస్తూ ప్రజల భాగస్వా మ్యంతో స్వచ్ఛత కార్యక్రమాలతో ముందుకు నడవాలని సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళాచక్రపాణి అన్నారు.