Rayanapadu Railway Station Development : అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.35 కోట్లకు పైగా వ్యయంతో ముస్తాబైన రాయనపాడు రైల్వే స్టేషన్ జూలై 17న ప్రారంభం కానుంది. విజయవాడ జంక్షన్‌కు శాటిలైట్ టెర్మినల్‌గా సేవలందించనున్న ఈ స్టేషన్ ఆధునిక హంగులతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.