AP 10th Class Results: పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2026 ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్...

Andhra Pradesh SSC Board Exam Results 2026: రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్ధులకు శుభవార్త.. ఈ రోజు ఉదయం 11 గంటలకు టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలతాలు విడుదలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంతి నారా లోకేశ్ ఫలితాలను వెల్లడించారు. ఈ కింది డైరెక్ట్ లింక్ ల ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు..