AP Rain Alert: ఇక దంచుడే.. ఏపీలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్..!

Andhra Pradesh Weather Alert: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం నుంచి మధ్య మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల ప్రభావం పెరగనుంది. శనివారం, ఆదివారం కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.