AP SSC Result 2026 Live Updates: ఏపీలో నేడు పదో తరగతి ఫలితాలు విడుదల

Andhra Pradesh 10th Result 2026 Manabadi LIVE Updates: ఏపీ పదో తరగతి విద్యార్థులు ఫలితాలను చెక్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బోర్డు అధికారిక వెబ్‌సైట్ results.bse.ap.gov.inను సందర్శించాల్సి ఉంటుంది. విద్యార్థికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, ఇతర వివరాలు నమోదు చేసి ఫలితాలు పొందొచ్చు. టెన్త్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వ నంబర్ 9552300009కు వాట్సాప్‌లో హాయ్ మెసేజ్ పెట్టాలి. అప్పుడు ఓ మెనూ వస్తుంది.. అక్కడ సెలెక్ట్ సర్వీస్‌లో ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ ఏపీ పదో తరగతి ఫలితాలు 2026ను ఎంచుకుని హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి ఫలితాలు పొందవచ్చు. ఏపీలో పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించగా 6.30 లక్షలమంది విద్యార్థులు రాశారు.