Asia Cup 2025 Final: ఇంత బలుపు అవసరమా.. రన్నరప్ చెక్‌ను విసిరికొట్టిన పాకిస్థాన్ కెప్టెన్

భారత జట్టుతో మ్యాచ్ కు ముందు కాలు దువ్విన పాకిస్థాన్ కు ఈ ఓటములు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెజెంటేషన్ లో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా తన ఓవరాక్షన్ చూపించాడు. రన్నరప్ చెక్కును అందుకుంటున్నప్పుడు ఆఘా ముఖంలో తీవ్ర నిరాశ కనిపించింది.