Astrological Tips: మూడేళ్లకు ఒకసారే వచ్చే అత్యంత పవిత్రమైన ‘పద్మినీ ఏకాదశి’.. ఈ పరిహారాలు...

హిందూ సనాతన ధర్మంలో ఏకాదశి తిథికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. సాధారణంగా ఏడాదికి 24 ఏకాదశులు వస్తుంటాయి. కానీ, చంద్రుడి గమనం ఆధారంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే 'అధిక మాసం' లేదా 'పురుషోత్తమ మాసం' లో వచ్చే ఏకాదశిని 'పద్మినీ ఏకాదశి' లేదా 'कమలా ఏకాదశి' అని పిలుస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ ఏకాదశి నాడు చేసే ఉపవాసం, దానధర్మాలు మరియు పూజలు మిగిలిన అన్ని ఏకాదశుల కంటే రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి.