Ben Stokes: బెన్ స్టోక్స్ నైట్‌క్లబ్ వివాదం.. అసలు ఏం జరిగింది?.. భద్రతా సిబ్బందికి కుట్లు పడటానికి కారణమేంటి?

Ben Stokes Nightclub Drama: ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్, సహచర ఆటగాడు గస్ అట్కిన్సన్‌ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. న్యూజిలాండ్‌పై తొలి టెస్ట్ విజయం అనంతరం ఇద్దరూ జట్టు విధించిన నిబంధనలను (అర్ధరాత్రి కర్ఫ్యూ) ఉల్లంఘించి.. నైట్‌క్లబ్‌కు వెళ్లడంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విచారణ ప్రారంభించింది. బ్రిటిష్ మీడియా కథనాల ప్రకారం.. లండన్‌లోని చెల్సియా ప్రాంతంలోని ఒక నైట్‌క్లబ్‌లో స్టోక్స్, అట్కిన్సన్‌లు ఉన్న సమయంలో ఒక రగ్బీ అకాడమీ ఆటగాడితో […]