Bharathiraja: ప్రభుత్వ లాంఛనాలతో భారతీరాజాకు చివరి వీడ్కోలు.. సీఎం విజయ్ నిర్ణయంపై TFAPA హర్షం

దిగ్గజ దర్శకుడు, విలక్షణ నటుడు భారతీరాజా అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు తమిళనాడు సీఎం సి.జోసెఫ్ విజయ్ ప్రకటించారు. తమిళ సినీ పరిశ్రమకు ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.