“Summer Heat Hits Boat Rides!
అధిక ఎండల నేపథ్యంలో తోటపల్లిలో పర్యాటకుల సందడి తగ్గింది. ఇక్కడున్న ఐటీడీఏ పార్కుకు కూడా అంతంతమాత్రంగానే సందర్శకులు వస్తున్నారు. తోటపల్లి ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన బోటు షికారుకు గతంలో పర్యాటకులు ఆసక్తి చూసేవారు. అయితే ఎండలు ఒకవైపు, మరోవైపు ఉక్కపోత అధికంగా ఉండడంతో బోటు షికారుకు ఎవరూ అంతగా మొగ్గు చూపడం లేదు.