Business Idea: కేంద్రం కొత్త పథకం. మీ ఊర్లోనే వ్యాపారం స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించవచ్చు.. అర్హతలు ఏంటంటే..?

వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తోంది. బీ ఫార్మసీ చదివిన విద్యార్థులు దీనికి అర్హులు. మీ గ్రామంలోనే మెడికల్ షాపును ఏర్పాటు చేసుకుని ఆదాయం పొందవచ్చు. ఇందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ధిక సాయం అందిస్తున్నాయి.