Chicken Prices: వామ్మో.. చికెన్ తినాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందే.. ఒకేసారి భారీగా పెరిగిన ధరలు..

మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్. చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో పాటు కోడి గుడ్ల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో ఒక్కో గుడ్డు రూ.6కే లభించగా.. ఇప్పుడు రూ.9కి చేరుకుంది. ఇక రెండు వారాల క్రితం కిలో చికెన్ రూ.250కే వచ్చేది. కానీ ఇప్పుడు..