CM Chandrababu: ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్స్.. ఒక చిన్న మొక్క నుంచి పెద్ద వృక్షంగా మారింది

ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్స్లో చదువుకున్న విద్యార్థులు కొంతమంది గ్రూప్ వన్ పాస్ అయ్యారని.. దేశంలో పెద్ద పెద్ద సంస్థల్లో జాబ్స్ తెచ్చుకున్నారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఇప్పుడు విద్యార్థులు చదువుకుంటున్న క్లాస్ రూంలు. ఆరోజు రాజకీయ నాయకులు చదువుకున్న శిక్షణ రూములని గుర్తుచేశారు.