Companions who walk by your side వెంట నడిచే నేస్తాలు

Companions who walk by your side మనుషులతో కలిసిపోతాయి. విశ్వాసంతో ఉంటాయి. పిలిస్తే పలుకుతాయి. కష్టమొస్తే వెంటే ఉంటాయి. మనం బాధపడితే అవి కూడా నీరసపడతాయి. అందుకే ఆత్మీయ నేస్తాలయ్యాయి. అవే మన పెంపుడు జంతువులు. వాటికీ ఓ రోజు ఉందండోయ్. అంతర్జాతీయ జూనోసిస్ దినోత్సవంగా ఏటా జరుపుకుంటున్నాం. వాటి పెంపకాన్ని ఎంతగా ఇష్టపడతామో.. సంరక్షణ, వాటి నుంచి మన ఆరోగ్య రక్షణా కీలకం. దీని గుర్తించిన ప్రభుత్వాలు ఈ ప్రత్యేక రోజున పెంపుడు జంతువులకు టీకాలు వేస్తుంటాయి.