Cough Syrup: 22 మంది చిన్నారుల మృతి.. 'దగ్గు సిరప్‌'లపై కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై అది తప్పనిసరి..

రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో నేరుగా కొనుగోలు చేసే మందుల మినహాయింపు జాబితా నుండి "దగ్గు సిరప్‌(Cough Syrup)లను" తొలగించింది.