Cultural Revival: విజయవాడ ఎక్స్‌పో అదరహో

విజయవాడ ఎక్స్‌పో (గొల్లపూడి ఎగ్జిబిషన్‌)ను శనివారం హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం జరిగిన సింగర్‌ సునీత లైవ్‌ మ్యూజిక్‌ షో ఉర్రూతలూగించింది.