రజనీకాంత్ మాస్ ప్లస్ క్లాస్ కలబోతతో వస్తున్న ‘ధర్మన్ – ది డెడ్లీ డాక్టర్’ అధికారికంగా షూటింగ్ మొదలెట్టింది. ఈ సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన కొత్త పోస్టర్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. పోస్టర్లో డాక్టర్ కోటును చేతిలో పట్టుకుని, చుట్టూ తూటాల గుళికల మధ్య నిలబడ్డ రజనీకాంత్ పవర్ఫుల్ లుక్ ఆకట్టుక