DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకే‌పై బీజేపీ ఫైర్..

DK Shiva Kumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డీకే శివకుమార్ తన సొంత నియోజకవర్గం కనకపురలో జరిగిన ఒక సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే, ఈ సమావేశంలో చోటుచేసుకున్న ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆదివారం కనకపురలో కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి గౌరవార్థం భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రేన్ సాయంతో ఆపిల్ పండ్లతో చేసిన భారీ దండను ఆయనకు బహూకరించారు. సన్మాన కార్యక్రమం తర్వాత శివకుమార్ రెండు ఆపిల్ పండ్లను కొరికి తిన, వాటిని […]