DRAIN: కాలువల్లో కదలని మురుగు

అడుగడుగునా అపరిశుభ్రత తాండవిస్తోంది. దోమలు వృద్ధిచెంది ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయా కాలనీల వాసులు మండిపడుతున్నారు. మండలకేంద్రమైన బత్తలపల్లిలోని టీచర్స్‌ కాలనీ, ఎస్సీ కాలనీ, మైనార్టీ కాలనీలలో ఈ పరిస్థితి నెలకొంది. డ్రైనేజీ కాలువలు చెత్త చెదారంతో పూడిపోయాయి.