Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్

Ebola outbreak: ఆఫ్రికా దేశాల్లో ‘‘ఎబోలా వైరస్’’ విధ్వంసం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ‘ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితి’గా ప్రకటించింది. భారత్ కూడా ఈ వైరస్‌ను అడ్డుకునేందుకు చర్యలు ప్రారంభించింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌ దేశాలకు వెళ్లొద్దని భారత్ తన పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఈ మూడు దేశాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఇదే కాకుండా, […]