Eggs Price: సామాన్యులకు షాక్.. కోడి గుడ్ల ధరలు ఆల్ టైం రికార్డ్.. ఇప్పుడు ఒక్కొకటి ఎంతంటే..?

చికెన్ ధరలతో పాటు కోడి గుడ్ల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. గత కొద్దిరోజులుగా గుడ్ల ధరలు చిన్న చిన్నగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు మరింతగా పెరిగి ఆల్ టైం రికార్డ్ సృష్టించాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎలా ఉన్నాయంటే..