Elon Musk: 700 బిలియన్ డాలర్ల పైచిలుకు సంపద.. ఎలాన్ మస్క్ మరో రికార్డు

టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ మరో చరిత్ర సృష్టించారు. 700 బిలియన్ డాలర్ల పైచిలుకు నికర సంపద కలిగిన తొలి వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. టెస్లా పారితోషికానికి సంబంధించి కోర్టులో అనుకూల తీర్పు రావడంతో ఇటీవల ఆయన సంపద అమాంతం పెరిగింది.