Encounter: కథువాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు

జమ్మూలోని కథువా జిల్లాలో మంగళవారం నాడు భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించిన తర్వాత ఎన్ కౌంటర్ జరిగింది. బిల్లావర్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్న విషయం తెలిసి భద్రతా దళాలు చుట్టుముట్టి కాల్పులు ప్రారంభించాయి.