Fifa World Cup: నువ్వా నేనా అన్నట్లు సాగిన ఇరాన్-కివీస్ మ్యాచ్.. హోరాహోరీ పోరులో చివరికి డ్రా
రాజకీయ ఉద్రిక్తతల నడుమ బరిలోకి దిగిన ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు.. వరల్డ్ కప్‌లో ఆకట్టుకుంది. గ్రూప్–జిలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను 2–2తో డ్రా