ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్? ఢిల్లీలో స్పీకర్‌ను కలవనున్న ఆరుగురు ‘UBT’ ఎంపీలు!

మహారాష్ట్రలో రాజకీయాలు ఇవాళ మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. శివసేన (UBT)కు చెందిన పలువురు ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలిసే ముందు, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే ఢిల్లీ నివాసంలో ఒక కీలక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం.