ఇంగ్లాండ్ ఫుట్బాల్ జట్టు సామాన్లు ఎత్తుకెళ్లిన దొంగలు.. అమెరికా ఇజ్జత్ మొత్తం పాయే!

England Football Team Equipment Stolen: ప్రపంచంలోనే అత్యంత పాపులర్ క్రీడా పండగ ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ (FIFA World Cup 2026) అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు ఉమ్మడిగా ఆతిథ్యంలో ధూంధాంగా స్టార్ట్ అయింది.