అమీర్‌ఖాన్‌కు 'ఆ' విషయంలో మంచి టేస్ట్ ఉంది.. మాజీ భార్య ముందే కాజోల్ షాకింగ్ కామెంట్స్!

భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఒక మైలురాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ 'లగాన్' రిలీజై 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ సిల్వర్ జూబ్లీ మైలురాయిని అందుకున్న సందర్భంగా.. ముంబైలో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ నిర్వహించారు. సల్మాన్ ఖాన్, జావేద్ అక్తర్, కాజోల్, జూహీ చావ్లా వంటి దిగ్గజాలు ఈ ఈవెంట్‌కు హాజరైయ్యారు.