RAZOR OTT: ఆహా ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ‘రేజర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ వర్సటైల్ డైరెక్టర్ కం యాక్టర్ రవిబాబు సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇటీవలే రవిబాబు తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘రేజర్’.. మే 8న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ఆడియన్స్ని అలరించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ‘రేజర్’ స్ట్రీమింగ్ డేట్ అ