Film Actor Sivaji: మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన శివాజీ

ప్రముఖ సినీనటుడు, మా అసోసియేషన్ సభ్యుడు శివాజీ దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహిళల వస్త్రధారణ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు నోటీసులు కూడా ఇచ్చింది. ఈక్రమంలో ఆయన క్షమాపణలు కోరారు.