Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం..

నగరంలోని సోమాజిగూడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సోమాజీగూడలోని ఆల్పైన్ హైట్స్ అపార్ట్‌మెంట్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్‌లోని 5వ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి.