Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్‌ పాండ్య!

Hardik Pandya Ruled Out of Afghanistan ODI Series 2026: భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకుని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఫిట్‌నెస్ నిరూపించుకున్న రోజు వ్యవధిలోనే.. హార్దిక్ తప్పుకోవడం విశేషం. మరోసారి గాయం అయిన కారణంగానే అతడు టోర్నీ నుంచి తప్పుకోవడం భారత క్రికెట్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. క్వాడ్రిసెప్స్ (తొడ కండరాల) గాయం […]