Health alert : వానకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తాయి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ మార్గాలు

వానకాలం వచ్చిందంటే చాలు.. దగ్గు, జ్వరం, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లు.. ఇలా రకరకాల సీజనల్ అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులకు క్యూ కడుతుంటారు. వానకాలం ముందు, వానకాలం ప్రారంభం అయిన తర్వాత కూడా తరుచుగా ఇదే పరిస్థితి ఉంటుంది.