టిటిడి కీలక నిర్ణయం.. వకుళామాత ఆలయంలో జులై 3 నుంచి అక్షర గోవిందం, అన్నప్రాశన సేవలు

శ్రీ వకుళామాత, శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్య అనుగ్రహంతో తమ పిల్లల విద్యాభ్యాసాన్ని, అన్నప్రాశనను పవిత్రంగా నిర్వహించుకునేందుకు భక్తులందరూ ఈ ప్రత్యేక సేవలను సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.