Higher Education Commission: మోహన్‌బాబు వర్సిటీని మూసేయండి

ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ(ఎంబీయూ) మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేయడంతో ఈ దుస్థితి ఏర్పడింది.