Horticulture Cultivation ఆరు వేల ఎకరాల్లో ఉద్యాన సాగు

Horticulture Cultivation Planned in 6,000 Acres జిల్లాలో ఆరు వేల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు మన్యం రైతులపై ఎల్‌నినో ప్రభావం పడకుండా అధికారులు ముందస్తు చర్యలు చేడుతున్నారు. దీనిలో భాగంగా జీడిమామిడి, నిమ్మ, జామ, దానిమ్మ, సీతాఫలం, పనస తదితర ఉద్యాన పంటల సాగుకు పూర్తి సహకారాన్ని అందించనున్నారు.