Collector: మాంసం మాఫియాపై కలెక్టర్‌ సీరియస్‌

తిరుపతిలో వెలుగుచూసిన మాంసం మాఫియాపై కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ సీరియస్‌ అయ్యారు. వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలపై జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారులతోపాటు నగరపాలక సంస్థ వైద్యాధికారులతో సమీక్షించారు.