బీజేపీ నా సీటు చోరీ చేసింది..ఆ పార్టీతో ఆర్వో కుమ్మక్కై నా నామినేషన్‌ను తిరస్కరించారు: మీనాక్షి నటరాజన్

మధ్యప్రదేశ్‌లో బీజేపీతో రిటర్నింగ్ అధికారి (ఆర్వో) కుమ్మక్కై తన రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఆరోపించారు.