జూడాలకు 30 శాతం ఉపకార వేతనం పెంచాలి

రాష్ట్ర ప్రభుత్వ వైద్య బోధన ఆస్పత్రుల్లో విద్య అభ్యసించే జూనియర్‌ డాక్టర్లకు ఉపకార వేతనం పెంచాలని ఆంధ్రప్రదేశ్‌ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌(ఆబ్జుడా) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.