Hyderabad: అపార్ట్‌మెంట్‌లో అద్భుతం.. ఒకప్పుడు ట్యాంకర్ల కోసం లక్షలు పోశారు.. కట్‌చేస్తే.. ఈసారి...

సమ్మర్ వచ్చిందంటే చాలూ మణికొండ లాంటి ఏరియాల్లో వాటర్ ట్యాంకర్ బుక్ చేసుకోందే రోజు గడవదు. కానీ ఇక్కడో అపార్ట్‌మెంట్ వాసులు మాత్రం.. గడిచిన రెండున్నర నెలల్లో ఒక్కటంటే ఒక్క ట్యాంకర్‌ను కూడా బుక్ చేసుకోలేదు. పైగా గతేడాది ట్యాంకర్ల కోసమే రూ.90వేలు ఖర్చుపెట్టిన ఈ అపార్ట్‌మెంట్ ప్రజలు ఈ సారి మాత్రం పైసా కూడా పెట్టలేదు. మరీ వీళ్లను నీరు ఎలా వచ్చాయనేగా మీ డౌట్ అయితే ఇది తెలుసుకోవాల్సిందే.