Hyderabad: ఇంటి ఓనర్లకు బిగ్‌ అలర్ట్.. SMS సేవల్లో అతరాయం.. వాటర్ ట్యాంకర్ ఎలా బుక్‌ చేసుకోవాలంటే?

నగర వాసులకు హైదరాబాద్‌ జలమండలి బోర్డు కీలక సూచనలు జారీ చేసింది. జలమండలి పరిధిలో ట్యాంకర్ బుకింగ్‌కు సంబంధించిన ఎస్‌ఎంఎస్ సేవల్లో అంతరాయం ఏర్పడినట్టు తెలిపింది. ట్యాంకర్ బుక్‌ చేసుకోవాలనుకునే నగర వాసులు ఐవీఆర్‌ఎస్ (IVRS) సేవలను వినియోగించుకోవాలని కోరింది. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని తెలిపింది. అప్పటి వరకు ప్రజలు ఈ సేవలను వినియోగించాలని కోరింది.