Hyderabad: కామంతో రెచ్చిపోయాడు.. కట్‌చేస్తే.. ఊహించని ట్విస్ట్..

ఓ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.